SC కాలనీ స్కూల్ అంటే అలుసు

మన అంధులకు ఈ పాఠశాల కనిపించలేదోమో?

మన గొట్టిపాడు SC కాలని ప్రాథమిక పాఠశాల భవనం కూలి పోయే స్థితిలో ఉంది. తరచూ ఆకస్మిక తనికీలు చేస్తున్నాము అని చెప్పుకొనే పెద్ద అధికారులకు పాఠశాల ప్రస్తుత పరిస్థితి కనియించలేదోమో?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.