ప్రభుత్వ అధికారి సస్పెన్షన్ 

పత్తి గింజలు తింటావా బసవన్నా అంటే ఆహా అన్నాడట …..గంత కట్టనా బసవన్నా అంటే వూహూ అన్నాడట..

గతంలో పట్టణం లో మార్కెటింగ్ శాఖలో పని చేసిన ఉన్నత అధికారి CCI కొనుగోళ్లలో జరిగిన అవకతవకులలో పాలు పంచుకున్నందుకు ప్రభుత్వం విదుల నుండి తప్పించింది.

చట్టాన్ని అమలు చేసే బాధ్యత ప్రతి నెలా జీతం తీసుకొనే ప్రభుత్వ అధికారుల బాధ్యత. 

తన కనుచూపు మేరలో కరుగుతున్న అన్యాయాన్ని ప్రోత్సహించడం చాల దారుణం. మన ముఖ్యమంత్రి మరియు మన మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు రోజు ఎన్ని సార్లు సమీక్షలు జరిపి అధికారులకు గట్టిగా చెప్పినా వీళ్ళు ఆలకించడం లేదు.

ఈ అధికారుల పిల్లలు వాళ్ళ స్నేహితులకు ఏమని సమాధానం చెప్పు కుంటారు?

Leave a Reply