షటిల్ టోర్నమెంట్ 

పట్టణంలో ఫైర్ స్టేషన్ దగ్గర గవిని కృష్ణ మోహన్ గారి జ్ఞాపకార్థం షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను చూడటానికి క్రీడాకారులతో పాటు 500 పైగా విద్యార్థులు వచ్చారు.

హోరాహోరి గా జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రధమ విజేతగా మోడరన్ స్కూల్ విద్యార్థులు C H సురేష్ మరియు K హర్షా ద్వితీయ విజేతగా చార్లెస్ విద్యార్థులు సాతులూరి రాజీవ్ మరియు ప్రవీణ్ నిలిచారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.