గొంతు పిసికారు 

చిరు వ్యాపారాలను రోడ్డు  ప్రక్కన మరియు మన వీధులలో తిరిగి అమ్మే వారందరి గొంతును మనo ఎన్నుకొన్న పెద్దలందరు కలసి వాళ్ళ గొంతును పిసికారు.

ఇక నుంచి మీరు కూరగాయలు కావాలన్నా , ఇంట్లో సరుకులు కావాలన్న మీరు పట్టణం లోని షాపింగ్ మాల్స్ కి వెళ్లి కొనుక్కోవలసిందే. 

ఎందుకంటే చిరు వ్యాపారుల వద్ద స్వైపింగ్ మిషిన్లు  వుండవు. అంతే కాకుండా  వాటిని ఉపయోగించే విధానము కూడా వారికి తెలియదు.

దీన్ని బట్టి మనకు అర్థమయింది ఏమిటంటే పెద్దోళ్ళందరూ ఇంకా పెద్దవాళ్ళు అయ్యి చిన్నవాళ్ల గొంతు పిసకడానికి పథకం పన్నారని.

Leave a Reply