ఏమీ సెప్తిరి 

మన పెద్ద ప్రభుత్వ అధికారులు అందరు కలిసి ఒక్క సారిగా  పెద్ద సభ ఏర్పాటు చేసినారు నిన్న . అందరు కలసి ముక్తకంఠంగా నల్ల ధనాన్ని నిర్మూలించాలని అబ్బో తెగ చెప్పేశారు.

విషం ఏమిటంటే వీళ్ళు తీసుకొనే లంచం స్వైపింగ్ మిషిన్ ద్వారా ఇవ్వాలా వద్దా అన్న విషయం చెప్పలా!

All our big officers conducted a big meeting yesterday. Surprisingly all of them are announced with single voice about eradicating the block money in Chilakaluripet.

May be they intentionally did not talked about the setting up a swiping mechines in their offices to collect the regular bribes.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.