కొండను దివ్యక్షేత్రంగా మార్పు చేయాలి 

మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే పెద్ద బాలశిక్ష, పంచాంగం, ధర్మప్రచారం అన్ని అంశాలను తెలియజేసి వారిని ఉత్తమ విద్యార్థులుగా తయారు చేయాలని కంచికామకోటి ఉత్తర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కోరారు. పశ్చిమబంగ అదనపు డీజీపీ బొప్పూడి నాగరమేష్‌ స్వగ్రామం కావడంతో ఈ గ్రామానికి విచ్చేసి ఇక్కడి విశిష్ఠతను తెలుసుకున్నానన్నారు.

Head of the Kanchi Kamakoti Peetham Sri Sankara Vijayendra Saraswati Swamy on Thursday visited booppudi village. The Kanchi seer gave a discourse to the devotees.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.