1389 సంఘాలకు 3,96 లక్షలు 

చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ నందు 1389 మహిళా స్వయం సహయక సంఘాలకు 2వ విడత మూలధన పెట్టుబడి నిధి క్రింద 3 కోట్ల 96 లక్షల రూపాయిలను పంపిణి చేసిన వ్యవసాయశాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.