మరుగు దొడ్లు  లోకి రానివ్వని బ్యాంకులు 

toilet-closed

మన పట్టణం లో బ్యాంకుల ముందు నుంచున్న ప్రజలకు కనీస సదుపాయయిన మరుగు దొడ్లు  ఏర్పాటు చేయలేదు.

22 రోజుల నుండి గంటలు గంటలు నిలుచున్న వృద్దులకు మరియు మహిళలకు బ్యాంకు లోపల ఉన్న మరుగు దొడ్ల కి ప్రవేశం లేదు. ఒక వేళ అడిగినా వినే వారు లేరు.

రెండు వేల రూపాయల నోట్లు  మీద స్వచ్ఛ భారత్ లోగో వేసినంత మాత్రాన మన బ్యాంకులు స్వచ్ఛమయి  పోవుగదా.

ఇంత కంటే దరిద్రం ఏమైనా వుందా !

Leave a Reply