చెత్త రోడ్డు లు : కంపు 

పట్టణం లో పురుషోత్తమపట్నం అడ్డ రోడ్డు  నుంచి ఓగెరు వాగు దాకా రోడ్డు కి ఇరు వైపులా డంపింగ్ యార్డ్ లాగా మార్చారు.

ఇక్కడ మాంసం దుకాణాల నుంచి అమ్మకానికి పనికి రాని వ్యర్థాలను వేకువజామునే పడవేస్తారు.

స్వచ్ఛ భారత్ అంటే కరెన్సీ నోట్ల మీద ముద్రించు కొంటె సరిపోదు.

తప్పు మాంసం వ్యాపారస్తులదా లేదా మున్సిపల్ అధికారులదా? 

పట్టణం లో 100 మాంసం విక్రవించే దుకాణాలు వున్నాయి. ఇప్పటి వరకు మాంసం దుకాణా దారులకు వ్యర్దాలను ఎక్కడ పడ వేయాలో తెలియదు.

ఎక్కువ శాతం మాంసం వ్యర్థాలు పట్టణం లోని ‘ పరోటా ‘ సెంటర్ లలో శార్వా  కీ ఉపయోగిస్తారు.

  1. మునిసిపల్ అధికారులు పట్టణంలోని మాంసం వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, మాంసం వ్యర్థ పదార్దాలు ఎక్కడ పడవేయాలో చెప్పాలి. దానికి కావలిసిన ఏర్పాట్లు  చెయ్యాలి. ఇది మునిసిపాలిటీ బాధ్యత .
  2. ఆ తరువాత మునిసిపల్ అధికారులు చెప్పిన మాట వినని వ్యాపారస్తులమీద చెర్యలు తీసుకోవాలి.

Leave a Reply