పోతవరం ఆటోనగర్‌

28-11-2016-2

ఆటోనగర్‌ ఏర్పాటుకు కేటాయించిన 42 ఎకరాల్లో మొదటి దశలో రూ.1.55 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.  ఒక ప్రధాన రోడ్డు తో  పాటు 21 అడ్డ రహదారులను బీటీతో వేయనున్నారు. ఇందులో ముందుగా 272 ప్లాట్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ 30 సంవత్సరాల ఆటో కార్మికుల కల ఎట్టకేలకు నెరవేరిందన్నారు.

ప్రయోజనాలు:

  1. రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉన్న చిలకలూరిపేటలో భూములు అందుబాటులో ఉంటే మంచి పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దటానికి అవకాశం ఉంటుంది.
  2. కోస్తా ప్రాంతంలోనే చిలకలూరిపేట కార్మికులకు జీపు తయారీలో ఎంతో నైపుణ్యం నైపుణ్యం ఉన్న మోటారు వర్కర్లు ఉన్నందున వారితో ప్రత్యేకంగా ఒక బ్రాండ్‌ ఉండేలా కొత్తరకం జీపును తయారు చేసేందుకు ప్రణాలిక రూపొందిoచవచ్చు.

Pothavaram autonagar will built in 42 acers. In the first phase the government allocated 1.55 crores to develop the land. The plan is to build one main road and 21 small roads. In total 272 industrial plots will be designed. Mr.Prathipati Pulla Rao told during the event, this is a dream of 30 years finally it is coming to reality.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.