సంక్షేమ హాస్టళ్లలో ట్యూటర్లు లేరు 

సరైన ఆలోచన ఎంత ముఖ్యమో దానిని పక్కాగా అమలుచేయడమూ అంతే ప్రదానం.

మన పట్టణం లో చిన్న పిల్లలు, అందులో కటిక పేదవాళ్ళు, తల్లి తండ్రుల ప్రేమకు దూరంగా సంక్షేమ హాస్టళ్లలో చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని తపించుతున్న ఆ చిన్న పిల్లలకు ఇంత వరకు మన ప్రభుత్వ అధికారులు ట్యూటర్లను నియమిచ్చే అంత సమయము లేదంట .

ముఖ్యమంత్రి ఎన్ని సార్లు చెబుతున్నా ఈ చిన్న పని చేయడానికి మనం కట్టే టాక్స్ డబ్బుతో జీతం తీసుకుంటున్న అధికారులని ఆ దేవుడు శిక్షించాలని ప్రార్థిద్దాం.

Leave a Reply