ఓవర్ హెడ్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన

చిలకలూరిపేట పట్టణంలోని చార్లెస్ కాన్వెంట్ రహదారిలో ఉన్న, శ్రీనివాసనగర్ మున్సిపల్ రిజర్వు స్థలంలో అమృత్ పథకము క్రింద రూ.8.82 కోట్లతో నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంక్, తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు.

14-nov-2016-1 14-nov-2016-2

Leave a Reply