బాలుర గురుకుల పాఠశాల(ఆంగ్లబోధన)ను మంగళవారం ఆయన ప్రారంభించిన : మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ బాలుర గురుకుల పాఠశాల(ఆంగ్లబోధన)ను మంగళవారం ఆయన ప్రారంభించారు. తాడికొండలో ఉన్న రెండు గురుకుల పాఠశాలల్లో ఒకదానిని చిలకలూరిపేటలో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించిన మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రత్తిపాటి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply