పాత మార్కెట్‌ యార్డు షాపింగ్‌ కాంప్లెక్స్‌

  1. చిలకలూరిపేట పాత మార్కెట్‌ యార్డు ముందు భాగంలో రూ.71 లక్షలతో ఏర్పాటు చేయనున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పూజా కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని శిలాఫలకం ఆవిష్కరించారు.
  2. చిలకలూరిపేటలో రూ.31 లక్షతో భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
  3. చిలకలూరిపేట మార్కెట్‌ యార్డు నిధులు రూ.24 లక్షలతో పండ్లు మాగబెట్టే గది నిర్మాణం,
  4. రూ.39లక్షలతో రైతు బజారు ఆధునికీకరణ పూర్తి చేశామన్నారు.
  5. రూ.89 లక్షలతో నూతన గోదాము
  6. రూ.4 కోట్లతో శీతల గిడ్డంగి, రూ.41 లక్షలతో గోదాముల మరమ్మతులు
  7. రూ.15లక్షలతో రైతు భవన మరమ్మతులు, రూ.2 కోట్లతో లింకురోడ్ల నిర్మాణం,
  8. రూ.11.5లక్షలతో ప్రవేశద్వారం నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు వివరించారు. 

Leave a Reply