Telugu Desam Party Office Bhoomi Pooja

రాష్ట్రoలోని  ప్రతి నియోజకవర్గంలో టి డి పీ కార్యాలయాల నిర్మాణం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమoత్రి పుల్లారావు చెప్పారు. పట్టణంలోని N R T  రోడ్డులో వున్న N S P కెనాల్స్ కార్యాలయ ప్రాంగణంలోని  భూమిలో T D P కార్యాలయ నిర్మాణానికి మంత్రి గురువారం శంకుస్థాపన నిర్వహిoచారు

Leave a Reply