మoచినీటి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

06-apr-2016వేసవి తీవ్రత నేపద్యములో జాతీయ రహదారి పక్కన పురుషోత్తమ పట్నం అడ్డగడ  సెంటర్ ప్రాంతం లో తెలుగుదేశం నాయకులు విడదల లక్ష్మినారాయణ, ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేoద్రoను మoత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ప్రారంభిoచారు. ప్రజల దాహర్తిని తీర్చేలా ఈ ఏర్పాట్లు  చేయడంపై పార్టి నాయకులను అభినoదిoచారు.

తోట రాము, తోట రాజేoద్ర ప్రసాద్, వెంకటరత్నం నాయుడు, చినకాపు లక్ష్మినారాయణ, షేక్ మౌలాబుడే, షేక్ అబ్దుల్ కుమీర్, కరిముల్లా, పట్టణ అద్యక్ష కార్యదర్శులు రహమాన్, తోట బ్రహ్మస్వాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.