చంద్రబాబు నోట.. బైపాస్‌ మాట

చెన్నై – కోలకత్తా జాతీయ రహదారిని గత భాజపా ప్రధాని వాజ్‌పేయ్‌ సహకారంతో అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు చిలకలూరిపేటకు బైపాస్‌ రోడ్డును నిర్మించనున్నామని ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు చిలకలూరిపేట పట్టణ పర్యటన సభలో పేర్కొన్నారు. 2 సంవత్సరాల్లో పని పూర్తవుతుందన్నారు. ఇది పూర్తయితే అభివృద్ధి జరుగుతుందని ఇందుకు అవసరమైన భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. భూముల విలువ పెరగడంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.