చిలకలూరిపేటలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

జిల్లాలోని చిలకలూరిపేటలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అనంతరం రూ.450 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల పైలాన్‌ను సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య ఆవిష్కరించారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.