సొంత వూరు పేరు

ఎవరైనా వారి సొంత వూరు పేరు చెప్పుకోవడానికి ఆనoదపడుతుంటారు. చిలకలూరిపేటలో పుట్టి పెరిగిన వారికిఆదరిద్ర మేమో గాని సొంత వూరి పేరు చెప్పుకోవడానికి జంకుతుంటారు. చిలకలూరిపేటలో పుట్టి పెరిగిన ప్రతిఆడపడుచు బయటి ఊరికి గాని ఇతర దేశానికి వెళ్లీనప్పుడు పురిటి గడ్డ పేరు చెప్పుకోలేరు ఎందుకని?

Leave a Reply