కోటప్పకొండలో గవర్నర్ ప్రత్యేక పూజలు

కోటప్పకొండలో వెలసిన శ్రీత్రికోటేశ్వరస్వామిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.