Vidadala Samba Siva Rao

14-dec-2016

నీటిసంగం అధ్యక్షుడు విడదల సాంబశివరావును అభినందిస్తున్నమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
పురుషోత్తమపట్నం 166వ సాగునీతి సంగం అధ్యక్షుడుగా ఎకగ్రీవంగా ఎన్నికయన విడదల సాంబశివరావును మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మంత్రికి కృతజ్ఞతలు తెలిపి అందరికి మిఠాయులు  పంచిపెట్టారు. కార్యక్రమమలో తెలుగుదేశం నాయుకులు విడదల లక్ష్మినారాయణ, తోట బ్రహ్మస్వాములు, తోట లక్ష్మినారాయణ (చిన్నకాపు),   తేలప్రోలు రామమూర్తి,  బైరా రామకోటేశ్వర రావు , తోట శివయ్య, మౌలాబుడే , కూనపరెడ్డి పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply